Appointments of Members of Parliamentary Advisory Committee to Union Ministries

1 min read

కేంద్ర మంత్రిత్వ శాఖలకు పార్లమెంటరీ సలహా సంఘం సభ్యుల నియామకాలు

వివిధ సలహా సంఘాల్లో సభ్యులుగా నియమితులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ – మిథున్ రెడ్డి

కేంద్ర ఆర్థిక శాఖ – మాగుంట శ్రీనివాసులు రెడ్డి

పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ – వల్లభనేని బాలశౌరి

ఆరోగ్యశాఖ – వంగా గీత

పశువు మత్స్యశాఖ – శ్రీ కృష్ణ దేవరాయలు

చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ – వైఎస్ అవినాష్ రెడ్డి

ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ – జి మాధవి

విద్యుత్ శాఖ – రఘురామకృష్ణంరాజు

జలశక్తి శాఖ – బ్రహ్మానందరెడ్డి

గృహ పట్టణ వ్యవహారాల శాఖ- సత్యనారాయణ

అడవులు పర్యావరణం – కోటగిరి శ్రీధర్

వ్యవసాయ రైతు సంక్షేమం – బెల్లాన చంద్రశేఖర్

భారీ పరిశ్రమలు , ప్రభుత్వ రంగ సంస్థలు – మార్గాన్ని భరత్

రవాణా జాతీయ రహదారులు – డాక్టర్ సంజీవ్ కుమార్

మహిళా శిశు సంక్షేమ శాఖ – చింత అనురాధ

పర్యాటక సాంస్కృతిక శాఖ – రెడ్డప్ప

హోం శాఖ – గోరంట్ల మాధవ్

ఉక్కు శాఖ – నందిగామ సురేష్

షిప్పింగ్ – తలారి రంగయ్య

విదేశాంగ శాఖ – సత్యవతి

రైల్వే శాఖ – ఆదాల ప్రభాకర్ రెడ్డి

పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ – విజయసాయిరెడ్డి

విద్యుత్తు సంప్రదాయేతర ఇంధన వనరులు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *